ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీవీఏజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగో రోజు నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీవీఏజేఏసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగి రెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ ని వెంటనే కన్వర్షన్ చేయాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టిజన్స్ ని రెగ్యులర్ చేశామని చెప్పి రెగ్యులర్ చేయలేదని, ఆర్టిజన్స్ కి మోసం చేసింది అని అన్నారు. ఆర్టిజన్స్ ని...