కృత్రిమ మేధా ను సమర్థవంతంగా వినియోగించుకోవాలి

  . . . తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు   . . . 136 పత్రాలతో సదస్సు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కృత్రిమ మేధా మానవ మనుగడకు సహాయకారి మాత్రమే అని, దానిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కృత్రిమ మేధాతో ఆంగ్ల భాషా బోధనను మార్చడం: సవాళ్లు, అవకాశాలు, భవిష్యత్తు మార్గాలు" అంశంపై జాతీయ...