భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే: సీఎం రేవంత్ రెడ్డి
మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం హైదరాబాద్ జర్నీలో మరో మైలురాయి హైదరాబాద్, బతుకమ్మ : భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్ జర్నీలో ఇది మరో మైలురాయిగా నిలవనుందన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. మైక్రోసాఫ్ట్,...