ఆర్థరైటిస్‌ త్వరిత గుర్తింపుతో నియంత్రణ సాధ్యం

మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఆర్థోపెడిక్ సర్జన్ డా. మణిదీప్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మోకాళ్లు, భుజాలు, మణికట్టులు వంటి కీళ్ల నొప్పులు తొలిదశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కీళ్ల దెబ్బతినడం నివారించవచ్చని నిజామాబాద్ మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఆర్థోపెడిక్ సర్జన్ డా.మణిదీప్ రెడ్డి అన్నారు. ఈ నెల 12 ఆదివారం ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్‌ హాస్పిటల్స్‌ లో శనివారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ డా.మణిదీప్ రెడ్డి, డా.రామకోటేశ్వర రావు మాట్లాడుతూ కీళ్ల నొప్పులు వృద్ధాప్యానికి మాత్రమే...