అహంభావి అరవింద్ కు కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదు

మోడీ మొఖం చూపి గెలిచిన యాక్సిడెంటల్ ఎంపి.అరవింద్ సింహం లాంటి కేసీఆర్ పై గాడిదలాగ గాండ్రిపు చెల్లునా మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎం.పీ అరవింద్ అహంభవి అని, ఆయనకు కేసీఆర్ ను విమర్శించే అర్హతలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో  ఎం....