అహంకారి అమిత్షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి
నూడ చైర్మన్ కేశ వేణు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్లమెంట్ సాక్షిగా దేశ రాజ్యాంగాన్ని రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అహంకారి దేశ హోం మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని నూడా చైర్మన్ కేశ వేణు డిమాండ్ చేశారు. దేశానికి పట్టుకున్న ఇద్దరు అహంకారులుఒకరు ప్రధాని నరేంద్ర మోడీ అయితే, మరొకరు హోం మంత్రి అమిత్ షా అని అన్నారు. దేశంలోని పౌరులందరూ సమాన హక్కులతో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానాన్ని రచిస్తే...