ఏర్గట్ల ఎస్సై ఆధ్వర్యంలో ఆరైవ్, అలైవ్ కార్యక్రమం

. . . ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్   ఏర్గట్ల, బతుకమ్మ :   మండల కేంద్రంలో ఎస్సై పడాల రాజేశ్వర్ తన పోలీస్ సిబ్బంది, అలాగే యముడి వేషధారణతో ఉన్న కళాకారులతో వినూత్న రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో రోడ్డుపై కలియ తిరుగుచు రోడ్డు ప్రమాదాలపై, క్లుప్తంగా బస్టాండ్ వద్ద ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి పౌరుడు, ప్రజలు కచ్చితంగా పాటించాలని కోరారు. మద్యం సేవించి బైకులు, కార్లు, ఇతర వాహనాలు నడపరాదని క్రమశిక్షణ పాటించే విధంగా ఉండాలని అలాగే...