సమిష్టి కృషితో ‘అరైవ్ – అలైవ్’ను విజయవంతం చేయాలి

  . . . స్థానిక ప్రజాప్రతినిధులు సహా అందరినీ భాగస్వాములు చేయాలి   . . . అధికారులతో సమీక్షలో కలెక్టర్, సీ.పీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమం అమలు తీరు...