అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు ఉద్యమంలా సాగాలి

. . . ఈనెల 13 నుండి 24 వరకు ఈ అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాలు   . . . జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :   అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదంలా కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ అన్నారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ...