అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం

. . . మద్నూర్ ఎస్సై రాజు   మద్నూర్, బతుకమ్మ:   ఉమ్మడి మద్నూర్ మండల వ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్ ’ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. మద్నూర్ మండలం మేనూర్ గ్రామములోని కార్యక్రమంలో ఎస్సై రాజు పాల్గొని మాట్లాడుతూ.. అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు-ఉద్యమంలా సాగాలని, ప్రతీ కుటుంబం ఆనందముతో జీవించాలని, హెల్మెట్ చట్టం కాదు- ప్రాణాన్ని కాపాడే ఆయుధం విధిగ ధరించాలని తెలిపారు. ఈ నెల 13 నుండి 24 వరకు ఈ ‘అరైవ్ అలైవ్’...