తహసీల్దార్ కార్యాలయంలో అరైవ్ అలైవ్ అవగాహన

. . . మద్యం సేవించి వాహనాలు నడపరాదు   . . . ఎస్సై జి.సందీప్   ఇందల్వాయి, బతుకమ్మ:   ఇందల్వాయి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సై జి.సందీప్ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై సందీప్ మాట్లాడుతూ యువకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయని సూచించారు. ప్రమాదాల మీద అవగాహన కల్పించడమే అరైవ్ అలైవ్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ అరైవ్ అలైవ్ అనే ఒక నినాదంలా కాకుండా...