Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 7:49 pm Posted by : ramakrishna

రాష్ట్ర అధ్యక్షుడు రాక

మోర్తాడ్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి సోమవారం మోర్తాడ్ మండలంకు వస్తున్నట్లు మోర్తాడ్ మండల యువజన అధ్యక్షుడు అడువల మనోజ్ తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం లోని  మోర్తాడ్ మండల కేంద్రంలో గల ప్రజా నిలయం నందు నియోజకవర్గ రివ్యూ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల యువజన కమిటీలతో సహా యువజన కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.