నేడు ఏకసభ్య కమిషన్ రాక
ఉమ్మడి జిల్లాలో దళితుల నుంచి వినతుల స్వీకరణ ఎస్సీ వర్గీకరణ అధ్యాయనం కోసం కమిటి పర్యటన వినతులు సమర్పించేందుకు సిద్దమైన దళిత సంఘాలు బతుకమ్మ, నిజామాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ జిల్లాలో పర్యటించనుంది. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో ఉపవర్గీకరణ,వివరణాత్మక అధ్యయనం కోసం వస్తుంది. నిజామాబాద్,కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై ఏక సభ్య కమిషన్ తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమ్ అక్తర్...