అరెస్టులు, బెదిరింపులు సరైంది కాదు

ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వినర్ శశి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అసత్య సమాచారంతో పోలీసులు అక్రమ అరెస్టులు, బెదిరింపులు సరైంది కాదని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వినర్ శశి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ నిజామాబాద్ కార్యాలయానికి బుధవారం ఉదయం 20 నుండి 30 మంది దాకా పోలీసులు కార్యాలయంనికి వచ్చచారని తెలిపారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం చేస్తున్నారని అందరిని అరెస్ట్ చేయడానికి వచ్చామని అన్నారని అన్నారు. మాది ఏ ప్రోగ్రాం కూడా నిజామాబాద్ లో లేదు రాష్ట్రవ్యాప్తంగా...