ఫేక్ యాప్ లతో మోసగిస్తున్న ఇద్ధరి అరెస్టు

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో ఎం జి ఐ- యాప్ ద్వార ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి రాజా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.... ఆన్ లైన్ యాప్ ( ఎంజీఐ ) ద్వార 12 మంది నుంచి రెండు లక్షల యాబై వేల రూపాయలు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక ఐదవ టౌన్ పోలీస్...