గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

పోచంపాడ్,  బతుకమ్మ : ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషెన్, ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ కె.స్టీవెన్సన్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. పోచంపాడ్ ఎక్స్ రోడ్, పోచంపాడ్ ఎన్ హెచ్ 44వద్ద గురువారం ఉదయం ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు నేరేడు గొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన సబ్లె ప్రకాష్, బరదవల్ గవస్కర్ అనే వ్యక్తులు తమ ద్విచక్రవాహనం పై వస్తున్నారు. ఎక్సైజ్ అధికారలు అనుమానంతో వారి వాహనాన్నితనిఖీ చేశారు....