జుక్కల్ లో అధికార పార్టి నేతల ముంధస్తు అరెస్టు

  మంత్రి జూపల్లి అధికారిక పర్యటన . . .  గ్రూప్ రాజకీయల ఎఫెక్ట్  జుక్కల్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు జుక్కల్ నియోజకవర్గం పర్యటన సంధర్బంగా అధికార కాంగ్రెస్ పార్టి నాయకులు, కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు. మంత్రి నియోజకవర్గ పర్యటనకు వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేయడం సర్వ సాధరణం. కాని అధికార పార్టికి చెందిన మంత్రి పర్యటన సంధర్బంగా సొంత పార్టీ నాయకులు కార్యకర్తలనే అరెస్ట్ చేయడం కలకలం...