Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 8:34 pm Posted by : ramakrishna

పేకాట రాయుళ్ల అరెస్ట్

రుద్రూర్, బతుకమ్మ : పోతంగల్ మండలంలోని జల్లపల్ల ఫారం వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు పోతంగల్ ఎస్సై తెలిపారు. విశ్వసనీయ  సమాచారం మేరకు దాడి చేసి వారి వద్ద నుంచి రూ.7,350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.