పేకాట రాయుళ్ల అరెస్ట్

నవీపేట్, బతుకమ్మ : నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంచ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 10మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నిజామాబాద్ ఇంచార్జీ సీపీ సింధూశర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ఆధ్వర్యలో దాడి చేసి పేకాట ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు, 11 ద్విచక్ర వాహనాలు, రూ.47,720 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి చర్యల కోసం నవీపేట్...