పేకాట రాణుల అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పొలీసులు కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు వందల మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయగా తొలిసారి పేకాట  రాణులను అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఒకటొ టౌన్ పరిధిలో  గల సరస్వతి నగర్ లోని నీలోఫర్ ఆస్రప్రతి నాలుగో అంతస్థులో పేకాట ఆడుతున్న  సమాచారం మేరకు ఒకటో  టౌన్ పోలీసులు బుధవారం రాత్రి రైడ్ చేశారు. గోదాదేవీ ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్న గుమ్మల సౌందర్య, ధర్మగడ్డ...