పేకాట రాయుళ్ళ అరెస్ట్
రుద్రూర్, బతుకమ్మ : దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయిళ్ళను పట్టుకుని వారి వద్ద నుండి రూ. 4,640 స్వాధీనం చేసుకున్నట్లు, అదేవిధంగా చిక్కడ్ పల్లి గ్రామంలో ముగ్గురు పేకాట రాయుళ్ళను పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 4,860 స్వాధీనం చేసుకుని వారి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. పేకాట...