మాజీ సర్పంచ్ ల అరెస్ట్
పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ భగ్నం చేసిన పోలీసులు బతుకమ్మ, మాచారెడ్డి: పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం తల పెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మాజీ సర్పంచ్ లను వారి ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు రావాల్సిన బిల్లుల చెక్కులను ఎస్టీవో లో సబ్మిట్ చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా డబ్బులు రిలీజ్ చేయకుండా...