మాజీ సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామికం

మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి! అధికారం రాగానే ఇచ్చిన మాట మర్చిపోయిన రేవంత్ రెడ్డి! బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ బతుకమ్మ సిద్దిపేట : ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాజీ సర్పంచులకు ఇచ్చిన మాటను మర్చిపోయి వారు చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లును ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా అడుగుదామని వస్తే అక్రమంగా అరెస్టు చేయించడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్...