కాపర్ కాయిల్స్ ల దొంగల పట్టివేత
. . . ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు . . . 74 కిలోల కాపర్ కాయిల్స్ ... చోరికి వినియోగించిన వాహనాలు సీజ్ . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వేల్పూర్, బతుకమ్మ: ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు నుంచి రాగి కాయిల్స్ లను దొంగతనం చేస్తున్న ఆరుగురిని , దొంగిలించిన రాగి కాయిల్స్ లను కొనుగోలు చేసిన ఒక్కరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...