సివిల్ సప్లై హమాలీ కార్మికుల అరెస్ట్
ఆర్మూర్, బతుకమ్మ : ఏడు రోజులుగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషన్ పెంచిన రెట్లను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలో సమ్మె చేస్తున్న అమలీలను యూనియన్ నాయకులను పోలీసులు మంగళవారం రోజు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు.ఆరెపల్లి సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అమలి రెట్లను అమలు చేయాలని కోరుతూ సమ్మెకు దిగిన అమలీలను అమలి నాయకులను అక్రమ అరెస్ట్ చేయడం సరైనది కాదని తక్షణమే పెంచిన అమలి రెట్లను అమలు చేయాలనీ...