బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్

  లింగంపేట్, బతుకమ్మ   లింగంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మంగళవారం లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన పోల్కంపేట గ్రామ సర్పంచ్ దివిటి రమేష్, భవానిపేట గ్రామ సర్పంచ్ ఆకుల సురేందర్ నాయకులు నర్సింలు, ముదాం సాయిలు కొండ లక్ష్మణ్, నర్సింలు అనిల్ రెడ్డి, సందీప్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....