ఏర్గట్లలో బీజేపీ నాయకుల అరెస్టు
. . . పోలీసుల చర్యపై పార్టీ నేతల ఆగ్రహం ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలానికి చెందిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంపై పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు తోర్తి గంగారెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయకుండా, బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ ఏర్గట్ల మండల బీజేపీ...