ఆశ వర్కర్ల అరెస్టు 

    . . . చలో హైదరాబాద్ కు తరలుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు    . . . పోలీస్ స్టేషన్ వద్ద ఆశల నిరసన    నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ :    చలో హైదరాబాద్కు తరలి వెళ్తున్న ఆశ వర్కర్ల ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఆశా కార్యకర్తలను నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. శనివారం ఉదయం బస్టాండ్ నుంచి హైదరాబాద్కు వెళుతున్న ఆశ వర్కర్లను ఒకటొక టౌన్ పోలీస్ స్టేషన్లో 40 మంది...