బియంబి మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట మోసం చేసిన నిందితుల అరెస్ట్
మోసపూరిత ప్రకటనలకు ప్రజలు ఆకర్షితులు కాకూడదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం ఐన బియంబి కంపెనీ పేరుతో 22 మందిని మోసం చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. తోకల బక్కన్న అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన దరఖాస్తు ప్రకారం.. అక్టోబర్ 13న నగరంలోని...