ఏటీఎం ను ధ్వంసం చేసి దొంగతనానికి ప్రయత్నించిన ఒకరి అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ బిఐ ఎటియంను ధ్వంసం చేసి చోరీకి యత్నించిన వ్యక్తిని ఒకటవ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి కథనం ప్రకారం ఈ నెల 27 తెల్లవారు జామున బస్టాండ్ దగ్గరలో గోడౌన్ రోడ్డు ఎస్ బిఐ బ్యాంకు బ్రాంచ్ యొక్క ఏటీఎం ను ధ్వం సం చేసి దొంగతనానికి ప్రయత్నించారు. అతడిని పోలీసులు పట్టుకుని విచారించగా హైదరాబాద్ కు చెందిన గ్యాన్ ప్రకాష్...