ఎన్నికల నిర్వహణకు ముందస్తూ ఏర్పాట్లు చేయాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :   సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని ముందస్తూ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. బుధవారం ఆయన బోధన్ ఎ.సి.పి కార్యాలయాని పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ ని సిబ్బంది కనీస వసతులు కల్పించే విధంగా చూడాలని, ఎ.సి.పి కార్యాలయంలోని రికార్డులు,...