రెండవ స్నాతకోత్సవ ఏర్పాట్లు పూర్తి
వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్.టి. యాదగిరి రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకంగా బుధవారం జరిగే రెండవ స్నాకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు తెలిపారు. స్నాతకోత్సవ ప్రాంగణంలో మంగళవారం స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబు డిస్పోజల్ టీం అధికారులు నిషితంగా పరిశీలించారు. అనంతరం ఏడవ పటాలపు గాడ్ ఆఫ్ హోనర్ టీం,బ్యాండ్ టీం ఆర్ఎస్ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్స్లర్ ప్రో. టి యాదగిరిరావు కి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యకు ...