రెండో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ రెండవ విడత నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో బోధన్ డివిజన్ లోని పది మండలాలు, నిజామాబాద్ డివిజన్ లోని నవీపేట మండలం కలుపుకుని 11 మండలాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ శనివారం సాయంత్రం నాటితో సజావుగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 30 నుండి డిసెంబర్...