ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : రబీ సీజన్ లో  ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల  ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం నందు  బుధవారం రోజున  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రానున్న యాసంగి సీజన్ లో 26 వేల ఎకరాల వరి...