పచ్చిరొట్ట ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో పచ్చిరొట్ట ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి జి.వీరస్వామి తెలిపారు. జిల్లాలో పదివేల క్వింటాళ్ల జీలుగ, 200 క్వింటాళ్ల జనుము విత్తనాలను ఎంపిక చేయబడిన సొసైటీల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విత్తనాలను 50% సబ్సిడీపై రైతులకు అందజేస్తామన్నారు. జీలుగ విత్తనాలు కిలో ధర రూ.142.50, సబ్సిడీ రూ.71.25 పైసలు, 30 కిలోల బస్తా ధర 2137.50, జనుము విత్తనాలు కిలో ధర 125.50 పైసలు, సబ్సిడీ 62.75, 40 కిలోల...