అయ్యల గుట్ట జాతరకు పూర్తయిన ఏర్పాట్లు
. . . స్వామి వారికి శావ సేవ, ఎడ్ల బండ్ల ప్రదక్షణ . . . వేలాదిగా తరలిరానున్న భక్తజనం . . . జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గ్రామంలో ప్రతి యేటా మాఘమ అమావాస్య రోజున నిర్వహించే అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు గాను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సౌక్యారాలను స్థానిక రాజరాజేశ్వర ఆలయ కమిటీ పూర్తి చేసింది....