Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 9:49 pm Posted by : ramakrishna

మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి

 

. . . కమిషనర్ కు బిజెపి కార్పొరేటర్ల వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మున్సిపల్  కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని బిజెపి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ దిలీప్ కుమార్  ను బిజెపి ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, సీనియర్ కార్పొరేటర్ స్రవంతి రెడ్డి ఇతర కార్పొరేటర్లు కలిసి త్వరగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలనికోరడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, ఇతర ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

 

Arrange a Municipal Corporation Council meeting.