మున్సిపల్ కార్పోరేషన్ ఎదుట అర్పీల ధర్నా
నవంబర్ మాసం వేతనాల కోసం నిరసన నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సమగ్ర కుటుంబ కుల గణన సర్వే చేయలేదనే సాకుతో నవంబర్ నెల వేతనం ఇవ్వకపోవడాన్ని నిరశిస్తు రిసోర్స్ పర్సన్ లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) లో రిసోర్స్ పర్సన్ లుగా పనిచేస్తున్న తమకు ఆరోగ్య ఇతర సమస్యల కారణంగా సర్వే చేయలేదని వేతనం ఇవ్వకపోవడం పై గురువారం ఉదయం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సంధర్బంగా ప్రతినిధులు స్వర్ణలత...