రోడ్డు ప్రమాదం లో ఆర్మీ జవాన్ మృతి

   బోధన్, బతుకమ్మ: బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవాతే రక్షిత్ (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నవాతే రక్షిత్ ఇండియన్ ఆర్మీ జనరల్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రక్షిత్  సెప్టెంబర్ లో నెల రోజుల సెలవు పై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగియడంతో స్నేహితులతో కలిసి బోధన్ పట్టణానికి వెళ్లిన రక్షిత్ రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆటోనగర్ వద్ధ  మృతి చెందాడు. బైక్ పై నుంచి...