Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 12:54 pm Posted by : ramakrishna

ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిన సైన్యం : వీడియో

వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌ లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. కాగా,ఈవీడియోను యూజర్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.