ఆర్మూర్ శ్రీ బాలాజీ జెండా ప్రతిష్టాపన

బతుకమ్మ, ఆర్మూర్ - ఆర్మూరు పట్టణము లోని శ్రీ వేంకటేశ్వర మందిరం ప్రాంగణం లో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు దంపతులు జండా పంతుల బృందం సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ శ్రావణ మాసం లో జండా బట్ట పూజ జరిగిన ఎనిమిది రోజులకు జండా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జండా ప్రతిష్ఠాపన ముఖ్య ఉద్దేశం, పెద వారు మరియు తిరుపతి వెళ్లి ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం...