ఆర్మూర్ మంగళం శ్రీనుగా పైడి రాకేష్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి బతుకమ్మ, నిజామాబాద్ సిటీ :   ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళం శ్రీనులాంటి వాడని కేంద్రమాజీ మంత్రి వేణుగోపాల్ చారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి వేణు గోపాల్ చారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి వేణు గోపాల్ చారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...