అవినీతి కాంగ్రెస్ పడగ నీడలో ఆర్మూర్

కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి అక్రమ వసూళ్లు యధేచ్చగా ల్యాండ్, ఇసుక మాఫియాల ఆగడాలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి    ఆర్మూర్, బతుకమ్మ : అవినీతి కాంగ్రెస్ కమిషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిలలాడుతోంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ లోని తన నివాసంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పీ. వినయ్ కుమార్...