నాలుగు కోట్లకు టోకరా వేసిన ఆర్మూర్ బంగారం వ్యాపారి

  . . . . జీఎస్టీ లేకుండానే బంగారం ఇస్తానని నమ్మించిన వ్యాపారి   . . . పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు   ఆర్మూర్, బతుకమ్మ :   బంగారంకు జీఎస్టీ లేకుండానే ఇస్తానని నమ్మించి ఓ బంగారం వ్యాపారి దుకాణదారులకు రూ.4 కోట్లకు టోకరా వేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన రాళ్ళ శ్రీనివాస్ తన కుమారుడు విష్ణుతో కలసి కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్...