ఆర్మూర్ గడ్డ-కేసీఆర్ అడ్డ
. . . బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఆర్మూర్ పట్టణాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం . . .కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అటకెక్కాయి . . . ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం . . .మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే...