తొర్తి గ్రామాన్ని సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్
ఏర్గట్ల, బతుకమ్మ : తొర్తి గ్రామ రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేసిన విషయం విచారణ కోసం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవ్యా మంగళవారం తొర్ది గ్రామాన్ని సందర్శించారు. తమ గ్రామానికి చెందిన మురికి కాలువ డ్రైనేజి నీళ్ళు తమ పంట పొలాలకు వచ్చి తమ పంట పొలాలకు నష్టము జరుగుతుందని రైతులు సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణిలో విన్నవించిన ప్రకారం రైతులు తెలిపిన పంట పొలాలను, మురికి కాలువ డ్రైనేజిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తోర్తి గ్రామ...