ఇటుక బట్టీలను సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్

  మోర్తాడ్, బతుకమ్మ :   మోర్తాడు హెడ్ క్వార్టర్ లో గల రెండు ఇటుక బట్టీల ను మంగళవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ మాల్వియా సందర్శించారు. అందులో పని చేస్తున్న కార్మికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాలలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు గురించి అవగాహన కల్పించారు. అనంతరం కార్మికులకు వారు ఇన్సూరెన్స్ చేసుకునే విధానం, ప్రభుత్వం కల్పించే ఇతర ఆర్థిక సౌకర్యాల గురించి వివరించారు. ఇటుక బట్టి పరిసర ప్రాంతాలలో టాయిలెట్స్ నిర్మాణానికి...