ఉమెన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఆరీఫ్
భీమ్‌గల్, బతుకమ్మ : ఆలిండియా ఉమెన్ రైట్స్ సోషల్ అండ్, జస్టిస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా భీమ్ గల్ కు చెందిన మొహ్మాద్ ఆరీఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ శేఖ్ షాహీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరీఫ్ సామాజిక స్పృహ, సంఘ సేవ, నీతి, నిజాయితీని చూసి ఆయన సేవలను సంస్థకు వినియోగించుకొనేందుకే జిల్లా భాద్యత అప్పగించినట్లు తెలిపారు.ఈ మేరకు నియామక పత్రాన్ని శనివారం అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఉమెన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్...