పార్కింగ్ విషయంలో గొడవ

  . . . విద్యుత్ ఉద్యోగిపై దాడి . . . కేసు నమోదు చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలోని పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం 3వ టౌన్ పరిధిలోని రఫిక్ అనే వ్యక్తి ఇంటి ప్రక్కన మహమూద్ హోటల్ నిర్వహిస్తున్నాడు. తన ఇంటి ముందు ఇతరుల వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ విషయంలో...