23 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిన అర్జెంటీనా సముద్రం
వెబ్ డెస్క్, బతుకమ్మ : అర్జెంటీనాలో సముద్రం 23 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో ఇది విపరీత ప్రకృతి వైపరీత్యమా,లేదంటే రానున్న ఉపద్రవానికి సంకేతమా లేక మహా ప్రళయానికి నాంది ప్రస్తావన జరుగుతుందా అన్న వ్యాఖ్యలు వాదనలు శాస్త్రీయ , సామాన్య వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. అయితే అర్జెంటీనా లోని మార్ డెల్ ప్లాటా అనే ప్రాంతంలో సముద్రం 23 కిలోమీటర్లు ఒకసారిగా వెనక్కి వెళ్ళిపోవడంతో సముద్రం మధ్యలో లంగర్ వేసిన అతి పెద్ద ఓడలు గట్టుమీద ఉన్నట్టు చిక్కిపోయాయి. అంటే...